Love Story movie releasing on September 24..
#NagaChaitanya
#LoveStory
#SaiPallavi
#MegastarChiranjeevi

టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిచిన లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్.